13, మే 2011, శుక్రవారం

చెరుకూరి రామోజి రావు Ch. Ramojirao


Ramoji Rao.jpg

వికీపీడియా నుండి
చెరుకూరి రామోజీరావు

ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు
జన్మ నామం చెరుకూరి రామోజీరావు
జననం నవంబర్ 16 1936 (1936-11-16) (వయసు 74)
గుడివాడ,కృష్ణా జిల్లా
స్వస్థలం హైదరాబాదు
నివాసం హైదరాబాదు
ఇతర పేర్లు రామోజీ
ప్రాముఖ్యత పత్రికాధిపతి
వృత్తి పత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
చిత్ర నిర్మాత
వ్యాపారవేత్త
ఈటీవీ అధినేత
మతం హిందూ
భార్య/భర్త రమాదేవి
సంతానం కిరణ్, సుమన్
చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు మరియు ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నది. ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగర శివార్లలొ హైదరాబాదు - విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద ఉన్నది.

జీవితం

రామోజీరావు గుడివాడ, కృష్ణా జిల్లాలో 16 నవంబర్ , 1936 తారీఖున ఒక రైతు కుటుంబములో జన్మించాడు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కళాంజలి షోరూములు మొదలైనవి ముఖ్యమైనవి.

వ్యాపారాలు


రామోజీ ఫిల్మ్ సిటీ
మీడియా
ఆర్ధిక సేవలు
  • మార్గదర్శి చిట్ ఫండ్స్
ఇతరాలు
  • కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
  • బ్రిసా - ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
  • కొలొరమ ప్రింటర్స్

నిర్మించిన సినిమాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి