13, మే 2011, శుక్రవారం

కొత్త భావయ్య చౌదరి Kotha Bhavayya Chowdary


కొత్త భావయ్య చౌదరి

జన్మ దినం : 2-6-1897
జన్మ స్థలం : సంగంజాగర్లమూడి, తెనాలి తాలూక, గుంటూరు జిల్లా.
విద్యాభ్యాసం: ప్రాధమిక పాఠశాల విద్య మినహా తక్కిన విద్య అంతా స్వార్జితమే.
 బిరుదులు: 1953 లో పామర్రు భారతీ సమితి వారిచే “విమర్శకాగ్రేసర” బిరుదు ప్రసాదం.
              1915-16 విజ్ణానచంద్రికామండలి పరీక్షలో ఉత్తీర్ణత.
                గుడివాడ ‘ఆంధ్ర నలంద” వారిచే సన్మానం.
               1960 లో పామర్రు భారతీ సమితి వారిచే షష్టిపూర్తి సన్మానం.
ఉద్యోగం     :1916-25 మధ్య సర్వేశాఖలో ఫీల్డు డిప్యూటీ సర్వేయరు పదవి నిర్వహణ.
రచనలు    : కమ్మవారి చరిత్ర 1,2,3 భాగములు (1939-42)
                  మనుసంభవము(వచనము)
                 ప్రభోద కుసుమావళి (1944)
                 కమ్మవారి చరిత్ర ( Revised Edition)1962            
                 రెడ్ల చరిత్ర పద్యకావ్యం (1947)
                 కాకతీయ రాజుల చరిత్ర (1955)
                 వేంగీచాలుక్య రాజ్య చరిత్ర్ (1956)
                 పశ్చిమచాలుక్య రాజ్య చరిత్ర
                 కాశ్మీరు, నేపాలు చరిత్రలు(వచనం) 1954
                 కల్పవల్లి (ఖండకావ్యం)1953
                 గోపాలశతకం - కందపద్యములు (1920)
                 శంకర శతకం - శార్దూల పద్యములు (1928)
                  సంగభూపాలీయము అను కొత్త వారి వంశ చరిత్ర (కావ్యము)1929
                 సగర పట్టాభిషేకము (1932)
                 వ్యామోహము (నవల) 1930
                 దేవరహస్యాలు( The Prehistorical Secrets of India)1948-62                                                     
                  ఆంధ్ర రాజులు (వచనము)
                 అనేక వ్యాసాలు, పద్యాలు వివిధ పత్రికల్లో ముద్రితమయ్యాయి.
అభిరుచులు:  చారిత్రిక పరిశోధన
ఇతర విశేషాలు:కమ్మవారి చరిత్ర-ప్రధమ భాగము అరవము లో ప్రకటితమయినది.
                   కమ్మవారి చరిత్ర - సంక్షిప్త మూడు భాగాలు 1954 లో ఇంగ్లీషులో ప్రకటితమయినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి