13, మే 2011, శుక్రవారం

డాక్టర్ జి.వి. కృష్ణరావు Dr.G.V.Krishna rao


జి.వి.కృష్ణారావు

వికీపీడియా నుండి
డా. జి.వి.కృష్ణారావు హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా కూచిపూడి గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పని చేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు.

రచనలు

  1. కీలుబొమ్మలు
  2. పాపికొండలు
  3. భిక్షాపాత్ర
  4. యాదవప్రళయం
  5. ధమ్మిల్లం
  6. దానధార
  7. బొమ్మఏడ్చింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి